WNP: మోజర్ల ఉద్యాన కళాశాల ప్రొఫెసర్, కుంకుమ పువ్వు ప్రాజెక్టు ప్రధాన పరిశోధకులు పిడిగం సైదయ్య ఎరోపోనిక్ పద్ధతిలో కుంకుమపువ్వు సాగు ప్రాజెక్టును చేపట్టారు. కాశ్మీర్లో ఉండే పరిస్థితులను ప్రయోగశాలలో కల్పించి కుంకుమపువ్వును సాగుచేసినట్లు తెలిపారు. ప్రస్తుతం దిగుబడి, నాణ్యత బాగుందన్నారు. ఆసక్తి కలిగిన రైతులకు ఫ్రీగా అందిస్తామన్నారు.