MBNR: రాజాపూర్ మండల కేంద్రంలోని పలు కాలనీలలో సీసీ రోడ్లు మంజూరు విషయమై ఆదివారం మండల కేంద్రానికి వచ్చిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ త్వరలోనే సీసీ రోడ్ల మంజూరుకు కృషి చేస్తానని వారికి హమీ ఇచ్చారు.