GNTR: శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో కొంతమంది పనిగట్టుకుని అపోహలు సృష్టిస్తున్నారని మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. ఓవర్ బ్రిడ్జి విస్తరణ విషయంలో వ్యాపారులకు సరైన రీతిలో నష్టపరిహారం, టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరుగుతుందని ఆదివారం మీడియాకు చెప్పారు. లాయర్లు తమ ఫీజుల కోసమే కోర్టులో కేసులు వేస్తున్నారని ఆయన ఆరోపించారు.