SDPT: సిద్దిపేటలో మాజీ ఎమ్మెల్యే, మంత్రి దివంగత శ్రీ అనంతుల మదన్ మోహన్ విగ్రహన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, మదన్ మోహన్ కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.