RR: SDNR సమీపంలోని ఎల్లంపల్లి గ్రామ యువకుడు రాజశేఖర్ హత్యను నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ RR జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజశేఖర్‌ను కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హత్యకు ముందుమృతున్ని నిందితులు కిడ్నాప్ చేస్తే కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చిన ఎందుకు రక్షించలేదన్నారు.