తాజాగా సైబర్ నేరగాళ్లు వాట్సాప్ న్యూడ్ వీడియో కాల్స్‌తో భయపెడుతున్నారు. మొదట నగ్న వీడియో కాల్ చేసి.. అవతలి వ్యక్తి ద్వారా బట్టలు విప్పించి రికార్డ్ చేస్తున్నారు. ఆ తర్వాత వేరే నంబర్ల నుంచి ఫోన్ చేసి.. బెదిరింపులకు పాల్పడుతారు. అసలు వీడియో ఇవ్వాలంటే తమకు ఇన్ని రూ.లక్షలు ఇవ్వాల్సిందేనని బేరం పెడుతున్నారు. అందుకే వాట్సాప్ వీడియో కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి.