అన్నమయ్య జిల్లా దివ్యాంగుల విభాగం జనరల్ సెక్రటరీగా సిద్దవటం మండలంలోని బొగ్గిడివారిపల్లి గ్రామానికి చెందిన బత్తల సుధాకర్‌ను నియమిస్తూ తాడేపల్లి YCP కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకం ఉంచి పార్టీ అధిష్టానం తనకు జిల్లా జనరల్ సెక్రటరీగా పదవి వచ్చేందుకు కృషి చేసిన వైసీపీ నేతలకు సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు.