W.G: మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ హితవు పలికారు. తణుకులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముద్దాపురంలో యువతి నాగ హారిక హత్య కేసును డైవర్ట్ చేసేందుకు లేహం ఫుడ్స్ పై ఉద్యమం చేస్తానంటూ ముసలి కన్నీరు కార్చుతున్నారని ఎద్దేవా చేశారు.
Tags :