HYD: మనం తీసుకునే ప్రతి వస్తువులోను ప్లాస్టిక్ పేరు వినిపిస్తుండడం తెలిసిందే. మైక్రోప్లాస్టిక్స్ మానవ శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు సైంటిస్టులు గుర్తించారు. మన HYD మహానగరంలో సుమారు ప్రతి ఒక్కరి జీర్ణాశయంలో 0.8% మైక్రో ప్లాస్టిక్ చేరుతున్నట్లుగా హెల్త్ మైక్రో ప్లాస్టిక్ కవరేజ్ అధ్యయనం వెల్లడించింది.