CTR: సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈనెల 20న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కెరీర్ గైడెన్స్ కో-ఆర్డినేటర్ షమ్స్అక్తర్ తెలిపారు. చెన్నైకి చెందిన ప్రముఖ కంపెనీలు ఉద్యోగ మేళాలో పాల్గొంటాయన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, రెండు ఫొటోలు తీసుకు రావాలన్నారు.