CTR: కుప్పం గ్రామదేవత ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం నిర్వహించారు. ఛైర్మన్గా బీఎంకే రవి చంద్రబాబు, సభ్యులు ఎమ్మెల్యే కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పాలకవర్గానికి సూచించారు.