2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు పోర్చుగల్, నార్వే అర్హత సాధించాయి. ఆర్మేనియాతో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో పోర్చుగల్ గెలుపొందింది. మరో మ్యాచ్‌లో ఇటలీని నార్వే ఓడించింది. కాగా, ఆతిథ్య హోదాలో అమెరికా, కెనడా, మెక్సికో నేరుగా బెర్తు దక్కించుకున్నాయి. 48 జట్లు పోటీపడే 2026 ప్రపంచకప్‌కు ఇప్పటికే 32 జట్లు అర్హత సాధించాయి.