KDP: మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అవినీతిలో పాల్గొన్న ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి చెందిన 43 మంది ఉద్యోగులకు రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ కమిషనర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మాట్లాడుతూ.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాచమల్లు సత్యహరిచంద్రుడిలా మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు.