NGKL: అచ్చంపేట పట్టణంలో నేడు ఆదివారం బీకే ఫంక్షన్ హాల్లో 63 జంటల సామూహిక వివాహాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని కౌన్సిలర్ శివ తెలిపారు. ఒకే వేదికపై 63 జంటలు ఒక్కటి కానున్నాయని ఆయన పేర్కొన్నారు.