ATP: గుంతకల్లు పట్టణంలో భక్త కనకదాసు జయంతి వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్త కనకదాసు జీవితంలో ఎన్నో విశేషాలను నేటి ప్రజలు ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడలను నడుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.