VSP: జీవీఎంసీ 25 వార్డు గణేష్ నగర్లో శబరిగిరి అయ్యప్ప స్వామి దేవాలయన్ని కార్పొరేటర్, మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు శ్రీ సారిపిల్లి గోవింద్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వార్డులో అయ్యప్ప భక్తుల కోసం ఈ పీఠం ఏర్పాటు చేయబడిందన్నారు. అనంతరం గురుస్వామి గిరి ఆధ్వర్యంలో మహా అన్నదానం జరిగింది.