ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. బెజ్జి, చింతగుప్ప అటవీప్రాంతంలో భద్రతాబలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :