ఢిల్లీ పేలుడు ఘటనాస్థలంలో 9mm బుల్లెట్లు లభ్యం అయ్యాయి. 9mm కార్ట్రిడ్జ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు లైవ్, ఒక ఖాళీ షెల్లను కూడా గుర్తించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు జరిగిన చోట ఈ బుల్లెట్లు ఎలా వచ్చాయని ఆరా తీస్తున్నారు. కాగా, ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.