KDP: సిద్ధవటం,గొల్లపల్లి,చలమారెడ్డి పల్లె S. రాజంపేట గ్రామాల్లో శనివారం అటవీ అధికారులు కార్తీక వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధ్య అటవీ అధికారి ఓబులేసు మాట్లాడుతూ.. అటవీ చట్టాలు, పర్యావరణ, వన్యప్రాణ సంరక్షణ గురించి ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం మొక్కలు పంపిణీ చేశారు.