KMR: జిల్లా ఉపాధి అధికారిగా కిరణ్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలసి పూలమొక్క అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వహించి నిరుద్యోగుల సమస్యలను తీర్చాలని సూచించారు.