AP: టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ మృతిపై టీడీపీ నేత పట్టాభి సీతారామ్ స్పందించారు. ‘పరకామణి చోరీ వెనుక నిజాలను కప్పిపుచ్చాలనే సతీష్‌ను హత్య చేశారు. సతీష్ కీలక సాక్షి అని పరకామణి దొంగతనం వెనుక ఉన్న ముఠా వాస్తవాలను అణిచివేయడానికే అతడిని చంపంది. సతీష్ హత్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తోంది’ అని పేర్కొన్నారు.