SRPT: పాఠశాలలో, కాలేజీలలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డ్రగ్స్ నార్కోటిక్పై జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు.