రాజ్కోట్ వేదికగా దక్షిణాఫ్రికా-A జట్టుతో జరిగిన మొదటి అనధికార వన్డేలో భారత్-A విజయం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ (117) సెంచరీతో చెలరేగాడు. తిలక్ వర్మ (39), అభిషేక్ శర్మ (31), నితీష్ కుమార్ రెడ్డి (37) పరుగులు చేశారు. దీంతో 286 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49.3 ఓవర్లలో ఛేదించింది.