TG: రేపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనుంది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. 4,01,365 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా, ఇక్కడి నుంచి మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. ప్రధాన పార్టీలైన BRS నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, BJP నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.