ఢిల్లీలో ఎర్రకోట వద్ద రోడ్డుపై సిగ్నల్ వద్దకు రాగానే కారులో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. అయితే ఈ పేలుడు ఘటనను ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదం నేపథ్యంలో రేపు చాందీనా చౌక్ మార్కెట్ మూసివేస్తున్నట్లు అక్కడి మార్కెట్ అసోసియేషన్ వెల్లడించింది.