TPT: తిరుపతి కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ప్రకటనలో ప్రజలను కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించబడుతుంది అని తెలిపారు. కాగా, అన్ని వయసుల ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవచ్చని, సమస్యలకు తక్షణ పరిష్కారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు.