విశాఖలోని 29వ వార్డుకు చెందిన చర్చి ఫాదర్ మేకల శామ్యూల్ జాన్ బేనై , వివియన్ కమల్ దాస్ వైసీపీలో ఇవాళ చేరారు. వార్డు వైసీపీ అధ్యక్షుడు పీతల వాసు, కనకల ఈశ్వర్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వాసుపల్లి పేదలకు చేస్తున్న నిరంతర సేవలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.