BHPL: రేగొండ మండల కేంద్రంలోని గుడ్ లైఫ్ స్కూల్ ఆవరణలో ఆదివారం MLA గండ్ర సత్యనారాయణ రావు జన్మదినం సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా NSR ఛైర్మన్ సంపత్ రావు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. పలు మండలాలకు చెందిన యువకులు, పార్టీ నాయకులు పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.