NLG: జూబ్లీహిల్స్ నియెజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం రహమత్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్లో మంత్రి పొంగులేటి ఆదివారం ర్యాలీగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు వేముల వీరేశం, నేనావత్ బాలు నాయక్, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ రెడ్డి మంత్రితోపాటు ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.