రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి నేటికి 23 ఏళ్లు. ఈ సందర్భంగా ‘రాజాసాబ్’ మేకర్స్ ప్రభాస్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, దర్శకుడు మారుతి.. ’23 ఏళ్ల క్రితం ప్రభాస్ సినిమాల్లోకి ఈ రోజున తొలి అడుగు వేశారు. అదే రోజున ఆయన తన ప్రయాణాన్ని ‘రాజాసాబ్’లో ముగించారు’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.