BHNG: తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సంఘ జిల్లా అధ్యక్షులు కడారు రమేష్ బాబు ఆధ్వర్యంలో.. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ.. ఇవాళ జిల్లా కలెక్టరెట్ వద్ద రిలే నిరాహరదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్చి 2024 అనంతరం ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగుల బిల్లుల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు.