SKLM: విద్యార్థులు కృషి, క్రమశిక్షణతో ఉన్నత స్థానాలు సాధించాలి ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. జిల్లా మునసబుపేటలోని ఓ ప్రైవేట్ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి యువ జనోత్సవ పోటీల కార్యక్రమానికి మంగళవారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు జ్ఞాపికలు అందజేశారు.