BHPL: చిట్యాల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం డీఎస్పీ సంపత్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా DSP రికార్డులు, కేసు నమోదు వివరాలు, పోలీస్ డైరీ, మౌలిక వసతులు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిసరాలు పర్యవేక్షించారు. అనంతరం DSP మాట్లాడుతూ.. పోలీసులు ప్రజలతో స్నేహపూర్వకంగా నడుచుకోవాలని ఆయన సూచించారు.