KMR: పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన సోయ మొక్కల కొనుగోలు కేంద్రాలను గురువారం కామారెడ్డి జిల్లా మార్క్ ఫేడ్ డీఎం శశిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తీసుకువచ్చిన సోయా బిన్ పంటతోపాటు మొక్కలను తేమశాతం పరిశీలించిన తర్వాత, నాణ్యత ప్రమాణాలను పాటించి తూకం వేయాలని కొనుగోలు కేంద్రం సిబ్బందికి సూచించారు.