ATP: బొమ్మణహల్ మండలం శ్రీనివాస్ నగర్ క్యాంపులో పాలడుగు కొండయ్య స్మారకార్థం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు, ఆరోగ్య సలహాలు అందించారు. ప్రజల ఆరోగ్యం కాపాడటంలో ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు.