VZM : విజయనగరంలో కొప్పులవెలమ సామాజిక భవనంలో ఉమ్మడి విజయనగరం జిల్లా కొప్పులవెలమ సంక్షేమ సంఘం నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్బంగా నవంబర్ 16న ఆదివారం తాటిపూడిలో కీ.శే.గొర్రిపాటి బుచ్చి అప్పారావు స్మృతివనం వద్ద వనసమారాధన నిర్వహిస్తున్నామన్నారు. అందరు హాజరై విజయవంతం చేయాలని కోరారు. అధ్యక్షులు బొత్స వరప్రసాద్, సీర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.