AP: తూర్పు నావికాదళంలోని ప్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, AVSM, NMలను సీఎం చంద్రబాబు కలిశారు. దేశ రక్షణ, సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఏపీ పాత్రను బలోపేతం చేయడంపై ప్రధాన చర్చలు జరిగాయి. ఏరోస్పేస్, డిఫెన్స్ పాలసీ 2025-2030 కింద, విశాఖ-శ్రీకాకుళం కారిడార్ వెంబడి నావల్ సిస్టమ్స్, షిప్ బిల్డింగ్ క్లస్టర్ స్థాపనకు కృషి చేస్తున్నట్లు సీఎం చెప్పారు.