ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన IPLలో మహిళల ఆధిపత్యం నడుస్తోంది. మొత్తం పదింట్లో 6 జట్లలో మహిళలు రాజ్యమేలుతున్నారు. వీరిలో MI ఓనర్‌గా నీతా అంబానీ, SRH ఓనర్‌గా కావ్య మారన్, PBKS సహ యజమానిగా ప్రీతి జింటా, RR సహ యజమానిగా శిల్పా శెట్టి, KKR సహ యజమాని జూహీచావ్లా ఉన్నారు. అలాగే, CSKకు రూపా గురునాథ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.