SKLM: నరసన్నపేట మండలం మడపం ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న సమ్మేటివ్ – 2 పరీక్ష విధానాన్ని ఎంఈవో దాలినాయుడు గురువారం పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తూ విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనాన్ని అందించాలని సూచించారు. ఆయన వెంట పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది ఉన్నారు