మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిరుపేద గ్రామీణ యువతకు వివిధ పోటీ పరీక్ష నిమిత్తం ప్రత్యేక ఉచిత కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ DV శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు సరైన మార్గదర్శకత్వం శిక్షణ, మానసిక ప్రేరణ అందించాల ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.