AP: పరకామణి కేసులో ఫిర్యాదుదారు, TTD మాజీ AVSO సతీష్ కుమార్ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. ఆయనది హత్యేనని వైద్యులు ప్రాథమికంగా నిర్ధరించారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. ఫోరెన్సిక్, పోలీసుల పర్యవేక్షణలో మృతదేహానికి సీటీ స్కాన్ చేసిన వైద్యులు.. సతీష్ తల వెనుక గొడ్డలి తరహా ఆయుధంతో నరికినట్టు గుర్తించారు.