NLG: డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇవాళ పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో దెబ్బతిన్న రిజర్వాయర్ కట్టను, ముప్పు గ్రామం నక్కలగండి తాండా ఆర్ & ఆర్ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. 95 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన ఐదు శాతం పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లకు కలెక్టర్ సూచించారు.