దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలను HIT TV ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచింది. అభ్యర్థుల గెలుపు-ఓటముల అంతరాలను, తుది విజేతలను సూటిగా.. సుత్తి లేకుండా అందించింది. HIT TV కేవలం వార్తా ప్రసారం కాదు.. ప్రజల జీవనాడిని పట్టే సజీవ ప్రసారం. అందుకే JUST FOLLOW HIT TV APP.