KDP: పులివెందులలో వీడియో గ్రాఫర్‌గా పనిచేస్తున్న నారాయణ అనే వ్యక్తికి లింగాల మండలం పెద్దకుడాల వద్ద శక్రవారం ప్రమాదం జరిగింది. స్థానికులు గమనించి తీవ్ర గాయాలైన వ్యక్తిని ఆయనను పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పులివెందుల నుంచి లింగాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతానికి బాధితుని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.