TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలపై గోషామహల్ MLA రాజాసింగ్ స్పందించారు. కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి జూబ్లీహిల్స్లో ఆ పార్టీ అభ్యర్థి కోసం తీవ్రంగా కృషి చేశారన్నారు. కానీ BJP నేతలు మాత్రం.. పార్టీ అభ్యర్థిని ఎలా ఓడించాలనే దానిపై పనిచేశారని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర BJPని కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు.