ATP: ఇమామ్లు, మౌజన్ల వేతనాలకు రూ. 90 కోట్లు విడుదల చేసిన CM చంద్రబాబుకు ధర్మవరం టీడీపీ సమన్వయకర్త పరిటాల శ్రీరామ్ ధన్యవాదాలు తెలిపారు. హామీ ఇచ్చిన 24 గంటల్లోనే మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా అనంతపురంలో ముస్లిం సోదరులతో కలిసి CM చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.