క్యాన్సర్ నివారణకు కొరియన్ శాస్త్రవేత్తలు మరో సరికొత్త ఆవిష్కరణ చేశారు. క్యాన్సర్ కణాలను, కణితులను గుర్తించడమే కాకుండా వాటిని లోపలి నుంచి పూర్తిగా నాశనం చేయగల నానోబాట్స్ను.. చొన్నామ్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇవి అతి చిన్న రోబోట్స్ అని చెప్పవచ్చు.