NLR: మొగళ్లపాలెం, స్థానిక 24వ డివిజన్ కనుపర్తిపాడు చెందిన వైసీపీ నాయకులు ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయానికి వచ్చిన వారికి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఇందుపూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పార్టీ కోసం ఏప్పుడు కష్టపడుతామని తెలిపారు.