కృష్ణా: కూటమి ప్రభుత్వ చొరవతో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి పునర్వైభవం వచ్చిందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరం సింగపూర్ విమాన సర్వీసును ఇవాళ ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. సింగపూర్ విమాన సర్వీసు ప్రారంభోత్సవ సందర్భంగా మొదటి ప్రయాణికులకి బోర్డింగ్ పాసును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులు వర్షం వ్యక్తం చేశారు.