BDK: అశ్వాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఇవాళ MRO మణిధర్ ఆధ్వర్యంలో బిర్సా ముండా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ..1875 నవంబర్ 15న జార్ఖండ్ ప్రాంతంలో ఉలిహాట్ ప్రాంతంలో బిర్సా ముండా జన్మించారన్నారు. 1894లో ఆంగ్లేయులు, దోపిడీ దారులకు వ్యతిరేకంగా పోరాడి ఆదివాసులు ఆత్మగౌరవ ప్రతీకగా బిర్సా ముండా నిలిచిన గిరిజన స్వప్నంమని కొనియాడారు.